Surprise Me!

AP CS Nilam Sawhney ప్రస్థానం... ఈ నెల 31వ తేదీన పదవీ విరమణ | AP CS Nilam Sawhney Retires

2020-12-19 1 Dailymotion

AP Chief Minister YS Jagan Mohan Reddy felicitated Chief Secretary Nilam Sawhney, who is going to retire from services on December 31st, on Friday during Cabine meeting.
#APCSNilamSawhney
#APCSNilamSawhneyRetires
#APCMYSJagan
#apCabinemeeting
#JaganfelicitatedChiefSecretaryNilamSawhney
#apChiefSecretary
#AndhraPradesh
#apnewcs
#APGovt
#నీలం సాహ్నీ

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీ.. ఈ నెల 31వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆమెకు శాలువ కప్పి సన్మానించారు. ఈ ఉదయం సచివాలయంలో నిర్వహించిన మంత్రివర్గ సమావేశం సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ముఖ్యమంత్రితో పాటు.. మంత్రులు ఆమెను సన్మానించారు. ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. తన హయాంలో నీలం సాహ్నీ తీసుకున్న నిర్ణయాల గురించి ప్రస్తావించారు

Buy Now on CodeCanyon